ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా బాధితుడి భోజనానికి రోజుకు రూ.500 ఖర్చు చేస్తున్నాం' - Alla Nani comments on covid tests

కరోనా బాధితుడి భోజనానికి రోజుకు రూ.500 ఖర్చు చేస్తున్నామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. తిరుపతిలోని స్విమ్స్ కొవిడ్ ఆస్పత్రిని మంత్రి ఆళ్ల నాని పరిశీలించారు.

Minister Alla Nani visit Covid Hospital in tirupati
మంత్రి ఆళ్ల నాని

By

Published : Aug 6, 2020, 3:54 PM IST

మంత్రి ఆళ్ల నాని

చిత్తూరు జిల్లా తిరుపతిలోని స్విమ్స్ కొవిడ్ ఆస్పత్రిని మంత్రి ఆళ్ల నాని పరిశీలించారు. కొవిడ్ వార్డులో రోగుల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఆహారం, పారిశుద్ధ్యం, ఇతర విషయాలపై ఆరా తీశారు. కరోనా బాధితుడి భోజనానికి రోజుకు రూ.500 ఖర్చు చేస్తున్నామని మంత్రి ఆళ్ల నాని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details