తిరుపతిలో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. సొంత రాష్ట్రాలకు పంపించాలంటూ... సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బారులు తీరారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం వేచిచూసిన ఇతర రాష్ట్రాల కార్మికులంతా... నిరసన చేపట్టారు. కొవిడ్ - 19 వైరస్ వ్యాప్తి దృష్ట్యా పోలీసులు కలగజేసుకుని... వారిని చెదరగొట్టారు. మా ప్రతినిధి శ్రీహర్ష మరిన్ని వివరాలు అందిస్తారు.
'మమ్మల్ని సొంత రాష్ట్రాలకు పంపించండి' - migrant labours problems in ap
తమను సొంత రాష్ట్రాలకు పంపించాలంటూ తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని చెదరగొట్టారు.

'మమ్మల్ని సొంత రాష్ట్రాలకు పంపించండి..'