ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'గోజాతిని సంరక్షించాలని తిరుమలకు పాదయాత్ర' - Gosewa World for eeking protection of cows .

గోజాతిని సంరక్షించాలని కోరుతూ అలిపిరి నుంచి తిరుమలకు "గోసేవ వరల్డ్‌" ఫౌండేషన్‌ సభ్యులు పాదయాత్ర చేపట్టారు. గోజాతిని కాపాడటమే ధ్యేయంగా ఈ ఫౌండేషన్‌ స్థాపించారు.

gosewa-world-foundation
'గోజాతిని సంరక్షించాలని కోరుతూ తిరుమలకు పాదయాత్ర'

By

Published : Nov 30, 2019, 12:46 PM IST

'గోజాతిని సంరక్షించాలని కోరుతూ తిరుమలకు పాదయాత్ర'

ప్రభుత్వాలు గోజాతిని సంరక్షించాలని కోరుతూ గోసేవ వరల్డ్‌ ఫౌండేషన్‌ సభ్యులు అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. గోజాతిని కాపాడటమే ధ్యేయంగా....చెన్నైకు చెందిన విష్ణు, గుంటూరుకు చెందిన సురేష్‌... "గోసేవ వరల్డ్‌" అనే సంస్థను స్థాపించారు. గోజాతి ఆవశ్యకతను వివరిస్తూ అలిపిరి మెట్ల మార్గం ద్వారా పాదయాత్ర నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details