ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు - Many celebrities visited Thirumala thirupathi

తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వీరు స్వామివారిని దర్శించుకున్నారు.

Many celebrities visited Thirumala Srivastava
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

By

Published : Feb 21, 2021, 10:24 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ సోమయాజులు, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details