శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలో ఘనంగా భోగి వేడుకలు - తిరుపతిలో భోగి వేడుకలు
తిరుపతి సమీపంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో సహా హాజరైన సినీనటుడు మోహన్‌బాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి....పండుగ ప్రత్యేకతను తెలుగు సంస్కృతిని వారికి తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ భోగభాగ్యాలతో ఉండాలని ఆయన కోరారు.
manchi-family-bhogi-celebrations
.