ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతిలో వ్యక్తి దారుణ హత్య - వ్యక్తి దారుణ హత్య

దుండగుల చేతిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. మృతి చెందన వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఏళ్ల దినేశ్​గా గుర్తించారు.

తిరుపతిలో వ్యక్తి దారుణ హత్య
తిరుపతిలో వ్యక్తి దారుణ హత్య

By

Published : Sep 20, 2020, 11:22 PM IST

తిరుపతిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని జ్యోతి థియేటర్ సమీపంలో...గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిపై పాశవికంగా దాడి చేసి నరికి చంపారు. రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఏళ్ళ దినేశ్​గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details