CAR DONATE: శ్రీవారికి మహీంద్రా సంస్థ విలువైన కారు విరాళం - Car donation to Thirumala
తిరుమల శ్రీవారికి మహీంద్రా సంస్థ వాహనాన్ని విరాళంగా అందజేసింది. రూ.16 లక్షల విలువైన కారును ఆ సంస్థ సీఈవో దిలీప్ కుమార్ తితిదే ఆధికారులకు అందించారు. శ్రీవారి ఆలయం వద్ద అర్చకులు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కారును తితిదే అవసరాలకు వినియోగించనున్నారు.
తిరుమలకు మహీంద్రా సంస్థ కారు విరాళం