తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతికి లోక్‌సభ సంతాపం తెలిపింది. ఇవాళ సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా దివంగత ఎంపీ దుర్గాప్రసాద్‌కు నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం కోసం దుర్గాప్రసాద్ ఎంతో కృషిచేశారని స్పీకర్ అన్నారు. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా ప్రజాసేవ చేశారన్నారు. దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలని సభ్యులందరూ మౌనం పాటించారు. అనంతరం సభను స్పీకర్ గంటపాటు వాయిదా వేశారు.
ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌కు లోక్‌సభ సంతాపం - బల్లి దుర్గాప్రసాద్ తాజా వార్తలు
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతికి లోక్‌సభ సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా, సభ్యులు మౌనం పాటించారు. అనంతరం గంటపాటు సభ వాయిదా పడింది.

ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌కు లోక్‌సభ సంతాపం
ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌కు లోక్‌సభ సంతాపం