ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతిలో కరోనా ఉద్ధృతి.. అధికార యంత్రాంగం అప్రమత్తం - corona cases in chittor news

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలోని ప్రధాన నగరమైన తిరుపతిలోనూ రోజుకు రెండు వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నగరపాలక సంస్థ కార్యాలయంలోని 20 మంది ఉద్యోగులు వైరస్ బారిన పడటంతో... కార్యాలయాన్ని మూడు రోజుల పాటు మూసివేశారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనమతిస్తూ ఇప్పటికే కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక తిరుపతిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీహర్ష అందిస్తారు.

తిరుపతిలో కరోనా ఉద్ధృతి.. అధికార యంత్రాంగం అప్రమత్తం
తిరుపతిలో కరోనా ఉద్ధృతి.. అధికార యంత్రాంగం అప్రమత్తం

By

Published : Jul 20, 2020, 5:11 PM IST

తిరుపతిలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

ఇదీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details