KGF Hero: తిరుమల శ్రీవారిని కేజీఎఫ్ చిత్ర కథానాయకుడు యష్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కేజీఎఫ్-2 చిత్రం ప్రమోషన్‌లో భాగంగా తిరుపతికి వచ్చిన యష్ స్వామివారి ఆశీస్సులను తీసుకున్నారు.
KGF Hero: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజీఎఫ్ "హీరో" - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజీఎఫ్ "హీరో"
KGF Hero: కేజీఎఫ్-2 చిత్రం ప్రమోషన్‌లో భాగంగా తిరుపతికి వచ్చిన హీరో యష్.. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజీఎఫ్ "హీరో"
Last Updated : Apr 11, 2022, 1:08 PM IST