ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్వీబీసీ ఛానల్​కు డీఎస్​ఎన్​జీ వాహనం అందజేసిన కర్ణాటక మంత్రి - కర్ణాటక మంత్రి శ్రీరాములు తాజా వార్తలు

తితిదే నిర్వహిస్తున్న ఎస్వీబీసీ ఛానల్​కు కర్ణాటక మంత్రి శ్రీరాములు కోటీ 20 లక్షల విలువైన డీఎస్​ఎన్​జీ వాహనం అందజేశారు. ఆలయం వద్ద ఎండీ ధర్మారెడ్డికి మంత్రి ప్రతినిథి వాహనాన్ని అప్పగించారు.

dsng vehicle
ఎస్వీబీసీ ఛానల్​కు డీఎస్​ఎన్​జీ వాహనం అందజేసిన కర్ణాటక మంత్రి

By

Published : Nov 21, 2020, 10:00 AM IST

Updated : Nov 21, 2020, 10:16 AM IST

తితిదే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్​కు కర్ణాటక మంత్రి శ్రీరాములు డీఎస్​ఎన్​జీ వాహనాన్ని విరాళంగా అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఎస్వీబీసీ ఛానల్ ఎండీ ధర్మారెడ్డికి మంత్రి ప్రతినిథి కోటీ 20 లక్షలు విలువచేసే వాహనాన్ని అందించారు. అనంతరం వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీవారి, పద్మావతి అమ్మవారి ఆలయాల్లో జరిగే సేవలు, ధార్మిక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఈ వాహనం ఉపయోగకరంగా ఉంటుందని ఎండీ అన్నారు.

Last Updated : Nov 21, 2020, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details