తిరుమల శ్రీవారిని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి.. తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయన తీర్థప్రసాదాలు అందుకున్నారు.
శ్రీవారి సేవలో.. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా తాజా వార్తలు
కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా.... తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి