విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని దర్శనానికి సైతం కరోనా నిబంధనలు తప్పడం లేదు. కరోనా ప్రభావంతో కణిపాక వినాయక బ్రహ్మోత్సవాలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాల మధ్య మాడవీధులలో నిర్వహించాల్సిన వాహన సేవలను ఆలయ ప్రాకారానికే పరిమితం చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
'నిరాడంబరంగా కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు' - kanipakam latest news
కరోనా ప్రభావంతో కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా నిర్వహించనున్నారు. స్వామి వారి వాహన సేవలను ఆలయ ప్రాకారానికే పరిమితం చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు నిర్వహణ విషయాలను ఆలయ ప్రధానార్చకులు ఈటీవీ భారత్ తో మాట్లాడారు.
'నిరాడంబరంగా కాణిపాక వినాయక బ్రహ్మోత్సవాలు'
బలిదానం, రథోత్సవం వంటి వైదిక కార్యక్రమాలను ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తామంటున్న కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి :చంద్రబాబు డైరెక్షన్లో రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారు: వెల్లంపల్లి