ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసుల తీరుపై జడ్జి రామకృష్ణ పీఎస్‌లో ఫిర్యాదు - జడ్జి రామకృష్ణ పీఎస్‌లో ఫిర్యాదు

ఈ నెల 1న రాత్రి పోలీసులు తనను అడ్డుకున్నారని ఆరోపిస్తూ.. జడ్జి రామకృష్ణ తిరుపతి పీఎస్​లో ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరు సరిగా లేదని... జరిగిన ఘటనపై దర్యాపు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసుల తీరుపై జడ్జి రామకృష్ణ పీఎస్‌లో ఫిర్యాదు
పోలీసుల తీరుపై జడ్జి రామకృష్ణ పీఎస్‌లో ఫిర్యాదు

By

Published : Oct 4, 2020, 3:52 PM IST

Updated : Oct 4, 2020, 6:53 PM IST

పోలీసుల తీరుపై జడ్జి రామకృష్ణ పీఎస్‌లో ఫిర్యాదు

పోలీసుల తీరుపై జడ్జి రామకృష్ణ.. తిరుపతి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈనెల 1న రాత్రి పోలీసులు తనను అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేయాలని.. తన కారు, వస్తువులు అప్పగించాలని రామకృష్ణ కోరారు.

Last Updated : Oct 4, 2020, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details