తిరుమల తిరుపతి దేవస్థానంలో మూడు వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ కాబోతోందంటూ.. వస్తున్న వార్తలో నిజం లేదని తితిదే ప్రకటనలో తెలిపింది. ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటి వరకు ఎటువంటి కసరత్తు ప్రారంభించలేదని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ ప్రచారాలను నమ్మి.. నిరుద్యోగులు మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది.
ఉద్యోగాల భర్తీ అవాస్తవం.. ప్రచారాలను నమ్మి మోసపోవద్దు! - చిత్తూరు తాజా సమాచారం
తితిదేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాబోతోందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని తితిదే ప్రకటించింది. నిరుద్యోగులు ఇటువంటి ప్రచారాలను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది.
ఉద్యోగాల భర్తీ అవాస్తవం - ప్రచారాలను నమ్మి మోసపోవద్దు