నిర్మానుష్యంగా మారిన తిరుపతి - janatha curfew latest news in tirupathi
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగింది. కరోనా వైరస్ని అరికట్టేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు సంఘీభావం తెలిపారు. నిత్యం యాత్రికులతో కిటకిటలాడే ఆర్టీసీ బస్టాండ్, రైల్వై స్టేషన్ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
నిర్మానుష్యంగా మారిన తిరుపతి