ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్వీబీసీ ట్రస్టుకు ఇండియన్ బ్యాంక్ ఛైర్మన్ రూ. 20 లక్షల విరాళం - ఎస్వీబీసీకి రూ.20 లక్షలు రూపాయలు విరాళం

ఇండియన్ బ్యాంక్ ఛైర్మన్, ఎండీ పద్మజా చుండురు తిరుమల ఎస్వీబీసీ ట్రస్ట్​కు రూ. 20 లక్షలు విరాళంగా ఇచ్చారు. విరాళాలకు సంబంధించిన డీడీలను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.

donation to svbc
తిరుమల ఎస్వీబీసీ ట్రస్టుకు ఇండియన్ బ్యాంక్ ఛైర్మన్ రూ. 20 లక్షల విరాళం

By

Published : Jan 16, 2021, 7:59 PM IST

తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు 20 లక్షల విరాళం అందింది. ఇండియన్ బ్యాంక్ ఛైర్మన్, ఎండీ పద్మజా చుండూరు రూ.20 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆమె.. ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో విరాళాలకు సంబంధించిన డీడీలను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details