ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెండోసారి పాజిటివ్‌గా నిర్ధరణ అయితే తీవ్రత ఎక్కువే..!

కరోనా వైరస్‌ రీ-ఇన్‌ఫెక్షన్‌ కేసులు క్రమంగా బయటపడుతున్నాయి. వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లిన వారు మళ్లీ ఆసుపత్రుల పాలవుతున్నారు. రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా ఉన్న తిరుపతి రుయాలో 21 మంది రీ-ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. వీరిలో 12 మంది వైద్యులు, వైద్యవిద్యార్థులు, నర్సులు ఉండటం చర్చనీయాంశమైంది. ఈ అంశంపై రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ భారతితో 'ఈటీవీభారత్' ముఖాముఖి.

if-the-diagnosis-is-positive-for-the-second-time-the-severity-is-higher-dot
రెండోసారి పాజిటివ్‌గా నిర్ధరణ అయితే తీవ్రత ఎక్కువే..!

By

Published : Nov 8, 2020, 5:13 AM IST

రెండోసారి పాజిటివ్‌గా నిర్ధరణ అయితే తీవ్రత ఎక్కువే..!

ABOUT THE AUTHOR

...view details