ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్లాస్మా థెరపీ నిర్వహణకు ఐసీఎంఆర్‌ అనుమతి - తిరుపతి కొవిడ్ హాస్పిటల్ తాజా న్యూస్

ప్లాస్మా థెరపీ నిర్వహణకు తిరుపతిలోని స్విమ్స్‌కు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చింది. ఈమేరకు కొవిడ్-19 రోగులకు వైద్యారోగ్యశాఖ ప్రయోగాత్మకంగా ప్లాస్మా థెరపీ నిర్వహించనుంది.

ప్లాస్మా థెరపీ నిర్వహణకు తిరుపతి స్విమ్స్‌కు ఐసీఎంఆర్‌ అనుమతి
ప్లాస్మా థెరపీ నిర్వహణకు తిరుపతి స్విమ్స్‌కు ఐసీఎంఆర్‌ అనుమతి

By

Published : May 26, 2020, 3:46 PM IST

కొవిడ్ నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరించి అర్హులైన కొవిడ్ రోగులకు ఎక్కించేలా తిరుపతిలోని స్విమ్స్‌కు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చింది. ఈమేరకు వైద్యారోగ్యశాఖ ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ఆస్పత్రుల్లో ప్లాస్మాను సేకరిస్తోంది. తిరుపతి స్విమ్స్‌లో 58 మంది కొవిడ్​ రోగులు చికిత్స పొందుతున్నారని... వారిలో ఇద్దరు రోగులకు ప్లాస్మా చికిత్స అవసరమని గుర్తించినట్లు స్విమ్స్‌ సంచాలకురాలు వెంగమ్మ తెలిపారు. త్వరలో వారికి ప్లాస్మా థెరపీ చికిత్స ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు.

ఇదీ చూడండి:తెలంగాణ :ప్లాస్మా' చికిత్సతో కోలుకుంటున్న కరోనా బాధితుడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details