ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం - పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం న్సూస్​

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఐఏఎస్​ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే జేఈవో బసంత్ కుమార్, ఆలయ పండితులు స్వాగతం పలికారు. సీఎస్​ హోదాలో ఉన్నప్పుడు దర్శించుకున్న ఆయన.. బదిలీ తర్వాత పద్మావతి ఆలయాన్ని దర్శించుకోవడం ఇదే మెుదటిసారి.

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం

By

Published : Dec 15, 2019, 8:39 PM IST

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details