Alipiri: తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద కిలోమీటరుకు పైగా గరుడ కూడలి బయటి వరకు వాహనాలు నిలిచిపోయాయి. బస్సుల్లో వచ్చిన భక్తుల టోకెన్ల స్కానింగ్ ఆలస్యం కావడం.. లగేజీ స్కానింగ్ వద్ద రద్దీ నేపథ్యంలో బస్సులూ బారులు తీరాయి.
Alipiri: అలిపిరి తనిఖీ కేంద్రం.. వాహన సంద్రం - అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బారులు తీరిన వాహనాలు
Alipiri: తిరుమల వైకుంఠనాథుని దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఆదివారం అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద కిలోమీటరుకు పైగా గరుడ కూడలి బయటి వరకు వాహనాలు నిలిచిపోయాయి.

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బారులు తీరిన వాహనాలు