ఇదీ చదవండి
Pala Seshadri as Dollar Seshadri : పాల శేషాద్రి..'డాలర్ శేషాద్రి'గా ఎలా మారారో తెలుసా? - డాలర్ శేషాద్రికి ఆ పేరు ఎలా వచ్చింది
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి (Pala Seshadri as Dollar Seshadri) ఇవాళ ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. డాలర్ శేషాద్రిగా సుపరిచితులైన ఆయన అసలు పేరు పాల శేషాద్రి. మరి పాల శేషాద్రి కాస్తా.. డాలర్ శేషాద్రిగా ఎలా మారారు? ఆ పేరు వెనుక ఉన్న కథేంటి ? ఆ పేరును ఆయనకు పెట్టిందెవరు? ఆయన మాటల్లోనే తెలుసుకుందాం...
పాల శేషాద్రి..'డాలర్ శేషాద్రి'గా ఎలా మారారో తెలుసా ?
Last Updated : Nov 29, 2021, 7:31 PM IST