తిరుమలలో పౌర్ణమి గరుడవాహన సేవ ఘనంగా జరిగింది. పరిమళభరిత పూలమాలలు, విశేష తిరువాభరణాలతో సర్వాలంకార భూషితుడైన స్వామివారు గరుడవాహనంపై దర్శనమిచ్చారు. వాహన మండపం నుంచి ఊరేగింపుగా తిరుమాఢ వీదుల్లో విహరించిన స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. గోవింద నామ స్మరణలతో కర్పూర హారతులు సమర్పించారు.
తిరుమలలో ఘనంగా పౌర్ణమి గరుడవాహన సేవ - news updates in thirumala
తిరుమలలో పౌర్ణమి గరుడవాహన సేవను తితిదే ఘనంగా నిర్వహించింది. స్వామివారు గురుడవాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు.
తిరుమలలో ఘనంగా పౌర్ణమి గరుడవాహన సేవ