Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వెంకటరమణ, జస్టిస్ కృపసాగర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనాలు చేసి.. స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో పలువురు న్యాయమూర్తులు - high court judges
Tirumala: ఆదివారం కావడంతో పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో ముఖ్యంగా పలువురు న్యాయమూర్తులున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని వేదపండితులు వేదాశీర్వచనాలు తీసుకున్నారు.
తిరుమల శ్రీవారి సేవలో పలువురు న్యాయమూర్తులు