తిరుమల శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకోగా.. తితిదే అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆయన కోసం సిబ్బంది ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ సోమయాజులు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుకు తితిదే అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు.
![తిరుమల శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు justice somayajulu went for tirumala srivari darshan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10705235-1076-10705235-1613819813892.jpg)
తిరుమల శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు