తిరుమల శ్రీవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి.. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు.
తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్ దుర్గాప్రసాద్ - రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ వార్తలు
తిరుమల వైకుంఠనాథుడిని.. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.
![తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్ దుర్గాప్రసాద్ justice durga prasad, tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11190002-449-11190002-1616913307042.jpg)
తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్ దుర్గాప్రసాద్