Herione samantha: తిరుమల శ్రీవారిని సినీ నటి సమంత దర్శించుకున్నారు. సుప్పథం ప్రవేశమార్గంలో ఆలయంకు చేరుకున్న ఆమె సాధారణ భక్తులతో పాటు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
Herione samantha: శ్రీవారి సేవలో పాల్గొన్న సినీనటి సమంత - Samantha visited Thirumala
Herione samantha: తిరుమల శ్రీవారిని సినీనటి సమంత దర్శించుకున్నారు. ఆమె సాధారణ భక్తులతో పాటు పాటు స్వామివారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో పాల్గొన్న సినీనటి సమంత