సినీనటుడు నారా రోహిత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. లాక్ డౌన్ అనంతరం తొలిసారి తిరుమలకు వచ్చినట్టు తెలిపారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. చాలారోజుల తర్వాత వెంకన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కరోనా త్వరగా అంతమవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు.
తిరుమల శ్రీవారి సేవలో నారా రోహిత్ - తిరుమలలో నారా రోహిత్ వార్తలు
కథానాయకుడు నారా రోహిత్... లాక్ డౌన్ అనంతరం స్వామివారిని తొలిసారి దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి సేవలో నారా రోహిత్