శ్రీవారిని దర్శించుకున్న సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం
శ్రీవారిని దర్శించుకున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర బృందం - తిరుపతిలో హీరో మహేష్ బాబు
తిరుమల శ్రీవారిని 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర బృందం దర్శిచుకుంది. హీరో మహేష్‌బాబు దంపతులు, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, నటులు విజయశాంతి, నమ్రత కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

hero-mahesh-babu-visit-tirumala-temple
.