శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు - taman
ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు.

శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు
తిరుమల శ్రీవారిని నేటి ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో హీరో కార్తికేయ, సంగీత దర్శకుడు తమన్ సేవించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. గుణ369 చిత్రాన్ని ఆగష్టు 2న విడుదల చేస్తున్నట్లు కార్తికేయ తెలిపారు.
శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు