ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బ్రహ్మోత్సవాల వేళ..తిరుమలలో గణనీయంగా పెరిగిన రద్దీ

కళియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూలమూర్తులతో పాటు ఉత్సవవిగ్రహలను దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు.

తిరుమలలో గణనీయంగా పెరిగిన రద్దీ

By

Published : Oct 6, 2019, 10:15 PM IST


తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. బ్రహ్మోత్సవాల వేళ మూలమూర్తులతో పాటు ఉత్సవ విగ్రహలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులతో తిరుగిరులు జనసంద్రమయ్యాయి. అనూహ్యంగా పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ రకాల దర్శనాలను తితిదే రద్దు చేసింది. సోమవారం నుంచి వారం రోజుల పాటు దివ్యదర్శనం, సమయ నిర్దేశిత టోకెన్ల జారీని నిలిపివేశారు.

తిరుమలలో గణనీయంగా పెరిగిన రద్దీ

ABOUT THE AUTHOR

...view details