తిరుపతిలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. జడివాన ప్రభావానికి.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువలు నిండాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.
తిరుపతిలో ఎడతెరిపి లేని వర్షాలు - జోరుగా వర్షాలు
తిరుపతిలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు