తిరుమలలో రెండోరోజు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 8 వరకు హనుమాన్ జయంతి వేడుకలు కొనసాగనున్నాయి. ఆకాశగంగ వద్ద అంజనాదేవి, బాల హనుమకు అభిషేకం నిర్వహించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది.
తిరుమలలో రెండోరోజు హనుమాన్ జయంతి వేడుకలు - తిరుమలలో హనుమాన్ జయంతి తాజా వార్తలు
తిరుమలలో రెండోరోజు హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఆకాశగంగ వద్ద అంజనాదేవి, బాల హనుమకు అభిషేకం నిర్వహించారు. తొలిసారిగా ఆకాశగంగ, జపాలి వద్ద 5 రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

తిరుమలలో రెండోరోజు హనుమాన్ జయంతి వేడుకలు