తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు స్వామి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు - tirumala srivari temple news
తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యేలు మద్దాల గిరి, ఏలూరి సాంబశివరావు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు