తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో తనిఖీలు చేశారు.. జాతీయ హరిత ట్రైబ్యునల్ రాష్ట్ర కమిటీ ఛైర్మన్ జస్టిస్ శేషశయన రెడ్డి. స్విమ్స్ లోని వార్డులను సందర్శించిన ఆయన వైద్యసేవలపై రోగులతో మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతను శేషశయన పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ, నాణ్యత ప్రమాణాల స్థాయిపై ఆరా తీశారు. ఆసుపత్రిలో మొక్క నాటి శ్రమదానం చేశారు.
స్విమ్స్ ఆసుపత్రికి హరిత ట్రైబ్యునల్ రాష్ట్ర ఛైర్మన్ - justice
జాతీయ హరిత ట్రైబ్యునల్ రాష్ట్ర కమిటీ ఛైర్మన్ జస్టిస్ శేషశయన రెడ్డి... తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో తనిఖీలు చేశారు.
స్విమ్స్ ఆసుపత్రిని తనిఖీ చేసిన హరిత ట్రైబ్యునల్ ఛైర్మన్