తిరుమల శ్రీవారిని ప్రభుత్వం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గురువారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిన సేవలో ఆయన పాల్గొన్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అధికారులు, పూజారులు రంగ నాయకుల మండపంలో శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ - ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి తాజా వార్తలు
గురువారం ఉదయం దర్శన ప్రారంభ సమయంలో ప్రభుత్వం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తిరుమల స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి
ఇదీ చదవండి :
తిరుమల ఆలయంలో ట్రై ఓజోన్ స్ప్రేయింగ్ సిస్టమ్