సింహవాహనంపై గోవిందరాజస్వామి విహారం - తిరుపతి
తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
సింహవాహనంపై గోవిందరాజస్వామి విహారం
తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు స్వామి వారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వాహన మండపం నుంచి బయల్దేరిన స్వామి వారు... మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. కళాకారుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు ఊరేగింపులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.