శ్రీవారి దర్శనార్థం తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి విశ్రాంతి భవనానికి చేరుకున్న గవర్నర్కు తితిదే అదనపు ఈవో దర్మారెడ్డి స్వాగతం పలికారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొననున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న తమిళనాడు గవర్నర్ - Governor of Tamil Nadu news
తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ తిరుమలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Governor of Tamil Nadu visit Tirumala