తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఈనెల 17న స్థానికంగా సెలవు ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు. ఉప ఎన్నిక జరిగే తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని వాణిజ్య సంస్థలు, దుకాణాలు 17 తేదీన మూసేయాలని సూచించారు. పోలింగ్ కోసం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల భవనాలను వినియోగించుకునేందుకు ఆయా సంస్థలకూ సెలవు ప్రకటించాల్సిందిగా సీఎస్ ఆదేశాలిచ్చారు.
తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో.. ఈనెల 17న సెలవు! - ఈనెల 17న సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు తాజా వార్తలు
ఈనెల 17న తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఉన్నందున.. స్థానికంగా సెలవు ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈనెల 17న సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు