Tirumala: తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల - ap latest news
tirumala
18:54 August 23
tirumala special darshan tickets to devotees
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించి రూ. 300 టికెట్ల కోటాను విడుదల చేసింది. రోజుకు 8 వేల టికెట్లు చొప్పున సెప్టెంబరు కోటాను తితిదే వెబ్సైట్ ద్వారా విడుదల చేశారు.
ఇదీ చదవండి:
Last Updated : Aug 24, 2021, 9:29 AM IST