ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలపై కోవిడ్ ప్రభావం.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత - Free Darshan tokens issuing stopped in tirumala

తిరుమల శ్రీవారి ఆలయంపై కోవిడ్ ప్రభావం పడింది. తిరుపతిలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. తితిదే కీలక నిర్ణయం తీసుకుంది.

Free Darshan tokens issuing stopped in tirumala
Free Darshan tokens issuing stopped in tirumala

By

Published : Sep 5, 2020, 7:50 PM IST

తిరుపతిలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపేసింది. ఈ నెల 30 వరకు టోకెన్ల జారీ ఉండబోదని ప్రకటించింది. నేటి వరకు రోజుకు.. 3 వేల చొప్పున టికెట్లు జారీ చేశామని వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details