చిత్తూరు రేణిగుంట గురవరాజుపల్లి లో ట్రాన్స్ ఫార్మర్ కరెంట్ తీగలు తగిలి గడ్డి ట్రాక్టర్ కాలి బూడిదయింది.ఇక్కడ కరెంటు తీగలు చేతికి అందే ఎత్తులోనే ఉన్నాయని గ్రామస్తులు,పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెవెళ్లిన స్పందించకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్థులు మండిపడ్డారు.కాలిపోతున్న ట్రాక్టర్ పై గ్రామస్తులు సమయానికి స్పందించి బిందెలతో నీరు పోయడంతో పెను ప్రమాదం తప్పింది.ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కారించాలనిగ్రామస్తులు కోరుతున్నారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో గడ్డి ట్రాక్టర్ దగ్ధం - చిత్తూరు జిల్లా
తిరుపతి రేణిగుంట గురవరాజుపల్లి గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్షానికి గడ్డి ట్రాక్టర్ దగ్ధం అయింది. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి..గడ్డి ట్రాక్టర్ దగ్ధం