ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tirumala: తిరుమల కనుమదారిలో అగ్ని ప్రమాదం - Tirumala fire accident

తిరుమల కనుమదారిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దిగువ ఘాట్‌రోడ్‌లోని వినాయకస్వామి ఆలయానికి దగ్గరలో ఈ ఘటన జరిగింది. దీంతో.. భక్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో కొద్ది సేపు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో.. భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. మంటలను పూర్తిగా అదుపుచేసిన తర్వాత భక్తులను కొండపైకి అనుమతించారు.

Tirumala: తిరుమల కనుమదారిలో అగ్ని ప్రమాదం
Tirumala: తిరుమల కనుమదారిలో అగ్ని ప్రమాదం

By

Published : Feb 20, 2022, 8:45 PM IST

Tirumala: తిరుమల కనుమదారిలో అగ్ని ప్రమాదం

MatsyaKara Abhyunnathi Sabha: జీవో 217 ప్రతులను చింపిన పవన్.. వెనక్కి తీసుకోవాలని డిమాండ్

ABOUT THE AUTHOR

...view details