Farmers on Mahodyama Sabha : రాజధాని అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్ అని ఈరోజు నిర్వహించే మహోద్యమ సభ ద్వారా చాటుతామని రైతులు స్పష్టం చేశారు. తమ గురించి విమర్శించే వారు ఎవరైనా భూములు త్యాగం చేశారా అని నిలదీశారు. ఉద్యమాన్ని ఇంతటితో ఆపేది లేదని, అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించే వరకూ తమ పోరు కొనసాగించి తీరుతామని తేల్చిచెప్పారు.
Farmers on Mahodyama Sabha: 'అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకూ పోరాడతాం' - మహోద్యమ సభపై రైతులు
Farmers on Mahodyama Sabha : రాజధాని అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్ అని నేటి మహోద్యమ సభ ద్వారా చాటుతామని రైతులు స్పష్టం చేశారు.
అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించే వరకూ పోరాడతాం