ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సున్నితమైన ప్రాంతాల్లో మరింత నిఘా: ఎస్పీ వెంకట అప్పలనాయుడు - తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పల నాయుడు తాజా వార్తలు

ఎన్నికల ప్రచారం చేసుకుంటన్న అభ్యర్థులకు ఎలాంటి బెదిరింపులు ఎదురైనా పోలీసులకు సమాచారమివ్వాలని.. తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో.. ఎన్నికల నిర్వహణకు కృషి చేస్తున్నామంటున్న తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పల నాయుడుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

face to face interview with tirupathi urban sp on municipal elections security
సున్నితమైన ప్రాంతాల్లో మరింత నిఘా పెంచాం

By

Published : Mar 7, 2021, 3:30 PM IST

సున్నితమైన ప్రాంతాల్లో మరింత నిఘా పెంచాం

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details