వైకాపాది బడుగు, బలహీనవర్గాల వ్యతిరేక ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఉప ఎన్నిక పర్యవేక్షణ అంతా అగ్రకుల నేతలే చూస్తున్నారని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులకు పర్యవేక్షించే సామర్థ్యం లేదా..? అని కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నికలో తెదేపాను గెలిపించి జగన్‌కు బుద్ధిచెప్పాలని ఓటర్లను కోరారు.
తెదేపాను గెలిపించి సీఎం జగన్‌కు బుద్ధిచెప్పాలి: కాలవ - Kalava Srinivasulu comments on Jagan
తిరుపతి ఉపఎన్నికలో తెదేపాను గెలిపించి సీఎం జగన్‌కు బుద్ధిచెప్పాలని... మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఓటర్లను కోరారు. వైకాపాది బడుగు, బలహీనవర్గాల వ్యతిరేక ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. వైకాపాలో.. ఎన్నిక పర్యవేక్షణ అంతా అగ్రకుల నేతలే చూస్తున్నారని ఆరోపించారు.
Kalva Srinivasulu