ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్‌ ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేరు: చింతామోహన్ - chintha mohan comments on ysrcp government

సీఎం జగన్​పై కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి ఉప ఎన్నిక కాంగ్రెస్​ అభ్యర్థి చింతా మోహన్‌ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్​ ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేరని అభిప్రాయపడ్డారు.

ex central minister chintha mohan comments on cm jagan
ex central minister chintha mohan comments on cm jagan

By

Published : Mar 30, 2021, 2:47 PM IST

సీఎం జగన్‌ ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేరని.. కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్‌ అన్నారు. ఆరు నెలల తరువాత ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదని చెప్పారు.

తిరుపతి లోక్‌సభ స్థానం ఉపఎన్నికలపై.. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌తో కలసి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నామినేషన్‌ వేసేందుకే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే... కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details