ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతిని రాజధాని చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన...దొనకొండకు రాజధానిని తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనను తప్పుపట్టారు. దొనకొండలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. దొనకొండ కంటే ఆధ్యాత్మిక నగరంగా ఖ్యాతి గడించిన తిరుపతిలో ఎక్కువ వసతులు ఉన్నాయన్నారు. తిరుపతిని రాజధాని చేయాలని 2013లోనే తాను నాటి ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాసినట్లు తెలిపారు.
తిరుపతిని రాజధాని చేయాలి: చింతా మోహన్ - tirupathi
ఆధ్యాత్మిక నగరం తిరుపతిని రాజధాని చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. రాజధానిని దొనకొండకు తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనను తప్పుపట్టారు.
చింతా మోహన్