50 ఏళ్ల క్రితం నాటి స్థాయిలో స్వామివారి ఏకాంత సేవ - tirumala srivari arjitha sevala taja news
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులను ఆలయంలోకి అనుమతించకపోవటంతో తిరుమల నిర్మానుష్యమైంది. ఐదు దశాబ్ధాల క్రితం నాటి స్థాయిలో స్వామివారి ఏకాంత సేవను రాత్రి తొమ్మిదిన్నర గంటలకే పూర్తి చేస్తున్నారు. కరోనా ప్రభావంతో తిరుమల ఆలయంలో జరిగే వైదిక కార్యక్రమాలపై ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో ముఖాముఖి.
ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో ముఖాముఖి