"ఈనాడు- ఈటీవీ భారత్" ఆధ్వర్యంలో తిరుపతిలో ఆశ్రయం పొందుతున్న రాజస్థాన్ వలస కూలీలకు సహాయం అందింది. లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న వారి సమస్యను ఈనాడు - ఈటీవీ భారత్ బృందం దాతల దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన తిరుపతి ఆర్యవైశ్య సంఘం సభ్యులు వారికి నిత్యావసరాలు అందజేశారు.
తిరుపతిలో రాజస్థాన్ వలస కూలీలకు చేయూత - essentials distribution news
'ఈనాడు - ఈటీవీ భారత్' చొరవతో తిరుపతిలో రాజస్థాన్ వలస కూలీలకు సహాయం అందింది. స్థానిక ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు దాదాపు 100 మంది వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
తిరుపతిలో రాజస్థాన్ వలస కూలీలకు చేయూత
TAGGED:
essentials distribution news